ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical Illusion: ఈ లైబ్రరీలో గంట ఎక్కడుందో వెతకండి.. 10 సెకెన్లలో వెతికితే మీ కళ్లకు తిరుగులేనట్టే..

ABN, Publish Date - Sep 21 , 2024 | 07:20 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Optical Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ లైబ్రరీ కనిపిస్తోంది. చాలా మంది పిల్లలు ఆ లైబ్రరీలో ఉన్నారు. కొందరు చదువకుంటున్నారు. కొందరు నడుస్తున్నారు. ఆ రూమ్‌లో పుస్తకాలతో పాటు మొక్కలు, కుర్చీలు, టేబుళ్లు ఉన్నాయి. అయితే ఆ గదిలో ఓ బెల్ కూడా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే తప్ప ఆ బెల్ కనబడదు. 10 సెకెన్ల వ్యవధిలో ఆ గంటను కనిపెడితే మీ బ్రెయిన్ చాలా స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. చాలా తక్కువ మందే 10 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో గంట ఎక్కడుందో మీకు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి..

Viral: వామ్మో.. టీచర్ మీద ఇంత పగా.. పరీక్షలో ఓ విద్యార్థి రాసిన జవాబు చూస్తే షాక్‌తో నివ్వెరపోవాల్సిందే..


Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న వారిలో ఓ రోబో ఉంది.. కనిపెట్టండి..


Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నీటిలోనే మొసలికి కళ్లు బైర్లు కమ్మే షాకిచ్చిన జాగ్వార్.. వీడియో వైరల్..


Viral Video: క్లాస్‌లో గొడవ జరుగుతోందని పరుగులు పెట్టిన టీచర్.. లోపలికి వెళ్లాక ఏం జరిగిందో చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 07:20 AM