ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Picture Puzzle: ఈ ఫొటోలో ఒక్క చంద్రుడు కాస్త భిన్నంగా ఉన్నాడు.. 15 సెకెన్లలో కనిపెట్టండి!

ABN, Publish Date - Jul 13 , 2024 | 10:18 AM

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.

Picture Puzzle

తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో చంద్ర బింబాలు ఉన్నాయి. సగం నలుపు, సగం తెలుపు రంగులతో ఉన్న చంద్ర బింబాలు వరుసగా పై నుంచి కింద వరకు ఉన్నాయి. దాదాపు అన్నీ ఒకేలా ఉన్నాయి. అయితే వాటన్నింటిలో ఒక్క చంద్ర బింబం మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఆ చంద్ర బింబం ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 15 సెకెన్లలోపు ఆ ఆ చంద్ర బింబాన్ని కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ కళ్ల షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ చంద్ర బింబం ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఆ హైనాకు అర్థమైపోయింది.. సింహాలను చూసి పారిపోకుండా ఉండిపోయింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!


Viral Video: ఈ టెక్నిక్ తెలియక పూరీలు చేయడానికి ఎంత టైమ్ వేస్ట్ చేశాం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 13 , 2024 | 11:18 AM

Advertising
Advertising
<