ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Optical illusion: ఈ కొండల్లో చిరుత పులి ఎక్కడుందో పది సెకన్లలో గుర్తించగలరా..

ABN, Publish Date - Jan 20 , 2024 | 02:38 PM

ప్రస్తుత ఉరుకుపరుకుల జీవితంలో మనిషి కొన్నిసార్లు ఒత్తిడికి గురై ఏ పని మీదా శ్రద్ధ పెట్టలేకున్నారు. కొందరు దాన్నుంచి బయటపడేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో...

ప్రస్తుత ఉరుకుపరుకుల జీవితంలో మనిషి కొన్నిసార్లు ఒత్తిడికి గురై ఏ పని మీదా శ్రద్ధ పెట్టలేకున్నారు. కొందరు దాన్నుంచి బయటపడేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఏకాగ్రతను పెంపొందించుకునేందుకు అనేక ఫజిల్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మీ కంటి చూపునకు పరీక్ష పెట్టే ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోను అందుబాటులోకి తెచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న కొండల్లో చిరుత పులి దాక్కుని ఉంది. అదెక్కడుందో పది సెకన్లలో గుర్తించగలిగితే మీ ఏకాగ్రత బాగున్నట్టే..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఎత్తైన కొండల్లో ఓ చిరుత పులి (leopard hiding in the hills) దాక్కుని ఆహారం కోసం ఎదురు చూస్తోంది. కనిపించకుండా దాక్కుని వేట రాగానే దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆ కొండల్లో చిరుత పులి ఎక్కడుందో గుర్తించగలిగితే మీకు ఏకాగ్రత బాగున్నట్లు అర్థం. అలాగే మీ చూపు కూడా చురుగ్గా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.

Viral Video: ఈ ఏనుగుకు బాల్యం విలువ బాగా తెలిసినట్టుంది.. చిన్న పిల్లాడికి ఎలా సాయం చేసిందో చూడండి..

అయితే కొండలన్నీ పలి రంగులోనే ఉండడం వల్ల దాన్ని గుర్తించడం మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం పులిని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఫొటో ఎంతో ఆసక్తిగా ఉండడంతో నెటిజన్లు పులిని గుర్తించే పనిలో పడ్డారు. ఎవరికి తోచినట్లు వారు పులి ఉన్న ప్రదేశాన్ని ఫొటోపై మార్క్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి ట్రై చేయండి. ఒక వేళ చిరుత పులిని గుర్తించడం కష్టంగా ఉన్నా ఎలాంటి ఇబ్బందీ లేదు. ఈ కింద ఇచ్చిన ఫొటోలో చిరుత పులి ఎక్కడుందో సులభంగా తెలుసుకోండి.

కాల్చిన వెల్లుల్లి తినడం వల్ల.. కలిగే 6 లాభాలివే..

Updated Date - Jan 20 , 2024 | 02:38 PM

Advertising
Advertising