ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Robo: రోబో మగ బుద్ధి.. చిట్టిని గుర్తు చేసిందిగా!

ABN, Publish Date - Mar 11 , 2024 | 08:39 AM

ఈ చిత్రంలో అరబ్బీ షేక్‌ వేషంలో కనిపిస్తున్నది ఓ రోబో! సౌదీ అరేబియాలో తయారైన మొట్టమొదటి హ్యూమనాయిడ్‌ ‘మగ’ రోబో! పేరు ముహమ్మద్‌. రియాద్‌లో జరిగిన టెక్నాలజీ ఫెస్టివల్‌ ‘డీప్‌ ఫెస్ట్‌’లో దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు.

రియాద్‌: ఈ చిత్రంలో అరబ్బీ షేక్‌ వేషంలో కనిపిస్తున్నది ఓ రోబో! సౌదీ అరేబియాలో తయారైన మొట్టమొదటి హ్యూమనాయిడ్‌ ‘మగ’ రోబో! పేరు ముహమ్మద్‌. రియాద్‌లో జరిగిన టెక్నాలజీ ఫెస్టివల్‌ ‘డీప్‌ ఫెస్ట్‌’లో దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అయి తే.. రాయా కాసీమ్‌ అనే మహిళా రిపోర్టర్‌ ‘ముహమ్మద్‌’ను ప్రేక్షకులకు పరిచయం చేసే క్రమంలో ఆ రోబో తన ‘మగ బుద్ధి’ని బయటపెట్టుకుంది. ఆ రిపోర్టర్‌ పిరుదులపై చెయ్యి వేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. రోబోల ప్రవర్తన, వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముహమ్మద్‌ను తయారు చేసిన ‘క్యూఎస్‌ఎస్‌ సిస్టమ్స్‌’ సంస్థ ఈ వీడియోపై స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి సందర్భాల్లో ఆ రోబో ఎవరికీ మరీ సమీపానికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Updated Date - Mar 11 , 2024 | 08:51 AM

Advertising
Advertising