Home » Saudi Arabia
ఈ ఏడాది 2025 హజ్ యాత్ర సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా భారత్ సహా 13 దేశాల వీసాలను తాత్కాలికంగా నిషేధం విధించింది. అయితే ఎందుకు నిషేధం విధించారు, కారణాలేంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Sheikh Hidayathulla: గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు సాధించారు. సౌదీ అరేబియాలోని నియోంలో వేలాది మంది ఉద్యోగ, కార్మికులతో సురక్షితంగా 30 లక్షల పని గంటలను పూర్తి చేయడం ద్వారా ఒక తెలుగు ప్రవాసీ అరుదైన సెఫ్టీ రికార్డును సాధించారు.
జడ్డాలో జరిగిన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతులు, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న జెడ్డాలోని కాన్సుల్ జనరల్తో మాట్లాడానని చెప్పారు.
అసలే కూలి బతుకులు. పనులు కూడా సక్రమంగా లేక అప్పుడప్పుడూ ఇంటిల్లిపాదీ పస్తులుండక తప్పేది కాదు. దీంతో భార్యా పిల్లలను సంతోషంగా చూసుకోవాలని అప్పులు చేసి కోటి ఆశలతో ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు.
వీసా నిబంధనల కారణంగా సౌదీలో చిక్కుకుపోయిన ఇద్దరు తెలుగు ప్రవాసీయులు తమ సంతానం కన్నుమూసినా ఇండియాకు రాలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఎడారి దేశం సౌదీ అరేబియాలో ప్రతి సంవత్సరం ప్రతిష్ఠాత్మకంగా తెలుగు భాషా దినోత్సవం పేరిట ‘సాటా’ నిర్వహించే తెలుగు ప్రవాసీ ఆత్మీయ సమ్మేళనానికి సన్నాహాలు ఊపందుకున్నాయి.
కనుచూపు మేరలో ఎటు చూసినా ఇసుక దిబ్బలు.. మండిపోతున్న ఎండకు తోడు అడుగు తీసి అడుగు వేయలేని స్థితి.. గమ్యం చేరాలంటే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి.. జీపీఎస్ సిగ్నల్ పని చేయడం లేదు.
ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
"నన్ను ప్రత్యర్థులు ఏ క్షణమైన చంపేస్తారని భయమేస్తోంది" ఇది అక్షరాల ఓ దేశానికి చెందిన యువరాజు వ్యాఖ్యలు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా చట్ట సభ సభ్యులతో ఇలా గోడు వెల్లబోసుకున్నారు.
చిత్రంలో ఎడమవైపు, కుడివైపు కనిపిస్తున్న వ్యక్తి ఒక్కరే. పేరు ఖలీద్ బిన్ మోసెన్. సౌదీకి చెందిన ఈయన పదేళ్ల క్రితం 610కిలోల బరువు ఉండేవారు. ప్రపంచంలోనే అత్యంత లావైన, బరువైన వ్యక్తిగా రికార్డులకెక్కారు.