ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical Illusion: ఈ ఫొటో చూడగానే మీకు ఏం కనిపించింది? దానిని బట్టి మీ డ్రీమ్ జాబ్ ఏంటో తెలిసిపోతుందట..

ABN, Publish Date - Apr 15 , 2024 | 12:03 PM

చాలా మందికి తమ కెరీర్ విషయంలో క్లారిటీ ఉండదు.. ఏ రంగంలోకి వెళితే తమ ప్రతిభ వెలుగులోకి వస్తుందో తెలియక అయోమయానికి గురవుతుంటారు. అలాంటి వారు ఒకసారి ఈ ఆప్టికల్ ఇల్యూజన్ టెస్ట్‌లో పాల్గొనడం మంచింది. ఈ టెస్ట్ (Optical Illusion Test) మీ అయోమయాన్ని తీరుస్తుంది.

ఆప్టికల్ ఇల్యూజన్

చాలా మందికి తమ కెరీర్ విషయంలో క్లారిటీ ఉండదు.. ఏ రంగంలోకి వెళితే తమ ప్రతిభ వెలుగులోకి వస్తుందో తెలియక అయోమయానికి గురవుతుంటారు. అలాంటి వారు ఒకసారి ఈ ఆప్టికల్ ఇల్యూజన్ టెస్ట్‌లో పాల్గొనడం మంచింది. ఈ టెస్ట్ (Optical Illusion Test) మీ అయోమయాన్ని తీరుస్తుంది. మీకు సరిపోయే రంగం ఏదో సూచిస్తుంది. పై ఫొటో చూసినపుడు మొదట మీకు ఏ ఆకారం కనిపించింది అనే దాన్ని బట్టి మీ కెరీర్‌ను (Career) ఎంచుకోవచ్చు. మొదట మీరు ఆ ఫొటోపై దృష్టి పెట్టండి. మీ వ్యక్తిత్వానికి ఏ రంగం సరిపోతుందో ఆ ఫొటో తెలియజేస్తుంది (Viral News).


నత్త (Snail)..

పై ఫొటోలో మీకు మొదట నత్త కనిపించిందా? అయితే మీరు ఇతర వ్యక్తులతో బాగా వ్యవహరించగలుగుతారు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. మానవ వనరుల విభాగంలో మీరు ప్రతిభ కనబరచగలరు. మీరు ఉపాధ్యాయుడు, మానవ వనరుల నిపుణుడు, రాజకీయ నాయకుడు, సామజిక కార్యకర్త వంటి వాటికి సరిగ్గా సరిపోతారు.


పుర్రె (Skull)..

పై ఫొటో చూసిన వెంటనే మీకు పుర్రె కనిపించిందా? అయితే మీరు సృజనాత్మక, కళా రంగాల్లో బాగా రాణించగలుగుతారు. మీకు ఇప్పటికే గానం, రచన, నటన, పెయింటింగ్ వంటి అభిరుచులు ఉండవచ్చు. మీరు విజువల్ ఆర్టిస్ట్, సింగర్, రైటర్, లేదా ఆర్ట్ ఎడ్యుకేటర్ వంటి మార్గాలను ఎంచుకోండి.

మ్యాప్ (Map)..

పై ఫొటో చూసిన వెంటనే మీకు మ్యాప్ కనిపించిందా? అయితే మీరు విశ్లేషణాత్మక నైపుణ్యాలు అవసరమయ్యే రంగాలను ఎంచుకోండి. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్ వంటి రంగాలు మీ సామర్థ్యాలకు సరిపోతాయి. జఠిలమైన సవాళ్లను ఎదుర్కోవడం మీకు ఇష్టం. న్యాయవాది, ఇంజనీర్, సైంటిస్ట్, మ్యాథ్స్ టీచర్ వంటి ఉద్యోగాల్లో మీరు రాణించగలరు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో అయస్కాంతం ఎక్కడ ఉందో 12 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: పోలీస్ స్టేషన్‌కు హారతి పళ్లెంతో ఎంట్రీ.. అవమానంతో కుంగిపోయిన పోలీసులు.. అసలు కథేంటంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 12:03 PM

Advertising
Advertising