ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బ్రెజిల్‌కు షాక్‌ అర్జెంటీనాకు ఒలింపిక్‌ బెర్త్‌

ABN, Publish Date - Feb 13 , 2024 | 05:35 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఈ ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. చివరి నాలుగు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన...

కారకాస్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఈ ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. చివరి నాలుగు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఈ టీమ్‌ను అర్జెంటీనా దెబ్బకొట్టింది. దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్రెజిల్‌ను 1-0తో ఓడించింది. దీంతో అర్జెంటీనాకు పారిస్‌ బెర్త్‌ దక్కగా.. టోక్యో గేమ్స్‌లో స్వర్ణం సాధించిన బ్రెజిల్‌ ఇంటిముఖం పట్టింది. అండర్‌-23 విభాగాలకు చెందిన ఫుట్‌బాల్‌ జట్లే ఒలింపిక్స్‌లో పాల్గొంటాయి. 2004 తర్వాత తొలిసారి బ్రెజిల్‌ సాకర్‌ టీమ్‌ లేకుండా ఒలింపిక్స్‌ జరుగనున్నాయి. అటు 2004, 2008 ఈవెంట్స్‌లో అర్జెంటీనా స్వర్ణాలు సాధించింది.

Updated Date - Feb 13 , 2024 | 05:35 AM

Advertising
Advertising