ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Virat Kohli: మరోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. ఈ సారి ఎవరంటే

ABN, Publish Date - Feb 20 , 2024 | 09:21 PM

టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గుడ్ న్యూస్ చెప్పారు. విరాట్ - అనుష్క దంపతులు మరోసారి తల్లిదండ్రులయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఫిబ్రవరి 15న ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ముంబయి: టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గుడ్ న్యూస్ చెప్పాడు. అనుష్క, తాను మరోసారి తల్లిదండ్రులమయ్యామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఫిబ్రవరి 15న ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండో సంతానానికి 'అకాయ్' అనే పేరు పెట్టామని తెలిపాడు.

తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని నెటిజన్లు, ఫ్యాన్స్‌ని కోహ్లీ కోరాడు. ఈ జంట 2021 జనవరి 11న తొలి సంతానంలో వామిక అనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కుమారుడు జన్మించడంతో వామికకు సోదరుడు వచ్చాడని సంతోషంతో మురిసిపోతూ.. కోహ్లీ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2024 | 09:39 PM

Advertising
Advertising