ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భారత జట్టు మాజీ కెప్టెన్‌ దత్తాజీరావు గైక్వాడ్‌ మృతి

ABN, Publish Date - Feb 14 , 2024 | 01:42 AM

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ దత్తాజీ రావు గైక్వాడ్‌ (95) మంగళవారం అనారోగ్యంతో బరోడాలో మరణించారు. ఆయన తనయుడు అన్షుమన్‌ గైక్వాడ్‌...

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ దత్తాజీ రావు గైక్వాడ్‌ (95) మంగళవారం అనారోగ్యంతో బరోడాలో మరణించారు. ఆయన తనయుడు అన్షుమన్‌ గైక్వాడ్‌ టెస్టు క్రికెటర్‌గా, రెండుసార్లు భారత జట్టు కోచ్‌గా వ్యవహరించాడు. 1950వ దశకంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన దత్తాజీరావు.. అభేద్యమైన డిఫెన్స్‌, సుందరమైన కవర్‌ డ్రైవ్‌లు ఆడడంలో పేరెన్నికగన్న బ్యాటర్‌. 1952 నుంచి 1961 మధ్య ఆయన 11 టెస్ట్‌లు ఆడారు. 1959లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకు దత్తాజీ కెప్టెన్‌గా వ్యవహరించారు. జీవించివున్న అతి పెద్ద వయస్సు భారత టెస్ట్‌ క్రికెటర్లలో దత్తాజీ ఒకరు.

Updated Date - Feb 14 , 2024 | 01:42 AM

Advertising
Advertising