ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హాకీ ఇండియా సీఈవో రాజీనామా

ABN, Publish Date - Feb 28 , 2024 | 03:39 AM

హాకీ ఇండియాలో మరో రాజీనామా చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా హెచ్‌ఐ సీఈవో ఎలెనా నార్మన్‌ తన పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది...

ఎలెనా నార్మన్‌

న్యూఢిల్లీ: హాకీ ఇండియాలో మరో రాజీనామా చోటు చేసుకుంది. ఈసారి ఏకంగా హెచ్‌ఐ సీఈవో ఎలెనా నార్మన్‌ తన పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా దాదాపు 13 ఏళ్లుగా ఈ పదవిలో కొనసాగడం గమనార్హం. హాకీ ఇండియాలో గ్రూపులు ఎక్కువయ్యాయని, అలాంటి చోట బాధ్యతలను నెరవేర్చడం అత్యంత కష్టమని నార్మన్‌ స్పష్టం చేసింది. ఆమె హయాంలో హాకీ ఇండియా వరుసగా రెండు పురుషుల వరల్డ్‌కప్‌ (2018, 2023)లకు ఆతిథ్యమిచ్చింది. మహిళల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ జన్నెక్‌ షాప్‌మన్‌ సైతం హెచ్‌ఐలో తగిన గౌరవం లభించదంటూ గత వారం రాజీనామా చేసింది.

Updated Date - Feb 28 , 2024 | 03:39 AM

Advertising
Advertising