ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ.. పాక్‌పై భారత్ ఘన విజయం!

ABN, Publish Date - Sep 14 , 2024 | 03:51 PM

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ దూసుకుపోతోంది. తాజాగా లీగ్ దశ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మరోమారు ఘన విజయం సాధించింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ (Asian Champions Trophy) హాకీ టోర్నమెంట్‌లో భారత్ దూసుకుపోతోంది. తాజాగా లీగ్ దశ చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మరోమారు ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు దాయాది దేశంపై 2 - 1 తేడాతో గెలుపొందింది (India Beat Pak). గత ఎనిమిదేళ్లుగా పాకిస్థాన్‌పై పైచేయి సాధిస్తున్న భారత్ మరోసారి తన సత్తా చాటింది. మొత్తం ఐదు మ్యాచుల్లోనూ గెలుపొంది అజేయంగా లీగ్ దశను ముగించింది. 2016 దక్షిణాసియా క్రీడల నుంచి భారత్ పాక్‌పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తోంది. దాయాదితో ఆడిన మొత్తం 17 మ్యాచుల్లో 15 భారత్ వశం కాగా రెండు మ్యాచులు డ్రాగా ముగిశాయి.

Piyush Chawla: నీ కొడుకుతో కలిసి ఆడాకే తప్పుకుంటా.. రిటైర్మెంట్‌పై ప్రముఖ క్రికెటర్ కామెంట్!


ఇక తాజా మ్యాచ్‌లో భారత్ విజయం కోసం కాస్త శ్రమించాల్సి వచ్చింది. మొదట్లో టీమిండియా కొద్దిగా తడబడినట్టు కనిపించింది. 11వ నిమిషంలో అహ్మద్ నదీమ్ ఓ గోల్ చేసి పాక్‌ను ముందంజలో నిలిపాడు. ఆ తరువాత కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ సింగ్ 13వ నిమిషం, 19వ నిమిషంలో గోల్స్ చేయడంతో భారత్‌కు విజయం ఖరారైంది.

IPL 2024: షాకింగ్ పరిణామం.. ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ ఢమాల్

Read Latest Sports and Telugu News

Updated Date - Sep 14 , 2024 | 03:59 PM

Advertising
Advertising