ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోయింగ్‌ బ్రదర్స్‌ స్వర్ణ చరిత్ర

ABN, Publish Date - Aug 03 , 2024 | 06:30 AM

క్రొయేషియా రోయింగ్‌ క్రీడాకారులు.. అన్నదమ్ములైన మార్టిన్‌ సింకోవిక్‌-వాలెంట్‌ సింకోవిక్‌ ఒలింపిక్‌ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించారు. లండన్‌లో కాంస్య పతకం

క్రొయేషియా రోయింగ్‌ క్రీడాకారులు.. అన్నదమ్ములైన మార్టిన్‌ సింకోవిక్‌-వాలెంట్‌ సింకోవిక్‌ ఒలింపిక్‌ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించారు. లండన్‌లో కాంస్య పతకం నెగ్గిన ఈ సోదరులు, ఆ తర్వాత జరిగిన రియో, టోక్యో, ప్రస్తుత పారిస్‌ ఒలింపిక్స్‌లో పసిడి పతకాలు సాధించి చరిత్ర లిఖించారు. రోయింగ్‌ పెయిర్‌ ఈవెంట్‌లో చివరి 200 మీటర్ల వరకు బ్రిటన్‌ ద్వయం ఆలివర్‌ వైన్‌ గ్రిఫిత్‌-థామ్‌స జార్జ్‌ నుంచి సింకోవిక్‌ బ్రదర్స్‌కు గట్టి పోటీ ఎదురైంది. ఆఖరి రెండు నిమిషాల్లో తమ పూర్తి శక్తి సామర్థ్యాలను కూడదీసుకొని పోరాడిన సింకోవిక్‌ జోడీ స్వర్ణం ఎగరేసుకుపోగా, గ్రిఫిత్‌-థామ్‌స ద్వయం రజతంతో సరిపెట్టుకుంది.

Updated Date - Aug 03 , 2024 | 06:30 AM

Advertising
Advertising
<