ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వాలీబాల్‌ విజేత రంగారెడ్డి

ABN, Publish Date - Feb 12 , 2024 | 02:33 AM

గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన విజయ్‌ దేవరకొండ (వీడీ) వాలీబాల్‌ ఓపెన్‌లో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఫైనల్లో ఆ జట్టు 15-7, 15-11తో నెల్లూరును...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన విజయ్‌ దేవరకొండ (వీడీ) వాలీబాల్‌ ఓపెన్‌లో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఫైనల్లో ఆ జట్టు 15-7, 15-11తో నెల్లూరును ఓడించింది. వాలీబాల్‌ లీగ్‌లోని హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ జట్టు జెర్సీని ఆ టీమ్‌ సహ యజమాని, సినీ హీరో విజయ్‌ దేవరకొండ ఆవిష్కరించారు. విజయ్‌, బ్లాక్‌హాక్స్‌ యజమాని అభిషేక్‌ రెడ్డి విజేతలకు ట్రోఫీలు బహూకరించారు.

Updated Date - Feb 12 , 2024 | 02:33 AM

Advertising
Advertising