మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నాగ్‌పూర్‌, ముంబైల్లో రంజీ సెమీస్‌

ABN, Publish Date - Feb 29 , 2024 | 04:27 AM

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌, నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌కు వేదికలు కానున్నాయి...

నాగ్‌పూర్‌, ముంబైల్లో రంజీ సెమీస్‌

న్యూఢిల్లీ: ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌, నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం ఈ సీజన్‌ రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌కు వేదికలు కానున్నాయి. మార్చి రెండు నుంచి జరిగే రంజీ సెమీ్‌సలో విదర్భ-మధ్య ప్రదేశ్‌ (నాగ్‌పూర్‌లో), తమిళనాడు-ముంబై (ముంబైలో) జట్లు తలపడనున్నాయి.

Updated Date - Feb 29 , 2024 | 04:27 AM

Advertising
Advertising