ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అబ్బో..ఇక్కడ మహిళలకు కష్టమే !

ABN, Publish Date - Feb 20 , 2024 | 02:07 AM

భారత్‌లో పనిచేయడం ఎంతో కష్టమని మహిళల హాకీ జట్టు కోచ్‌ షాప్‌మన్‌ వ్యా ఖ్యానించింది. భారత జట్టుకు తొలి మహిళా కోచ్‌గా గత రెండున్నరేళ్ల తన పదవీ కాలంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని...

న్యూఢిల్లీ: భారత్‌లో పనిచేయడం ఎంతో కష్టమని మహిళల హాకీ జట్టు కోచ్‌ షాప్‌మన్‌ వ్యా ఖ్యానించింది. భారత జట్టుకు తొలి మహిళా కోచ్‌గా గత రెండున్నరేళ్ల తన పదవీ కాలంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని వాపోయింది. ‘నేను ఎంతో ఒంటరిగా ఫీలవుతున్నా’ అని వెల్లడించింది. హాకీ ఇండియా తనకు గౌరవం ఇవ్వలేదని విమర్శించింది. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నెదర్లాండ్స్‌ జట్టులో ఆమె సభ్యురాలు. ‘మహిళలను గౌరవించే దేశం నుంచి నేను వచ్చా. కానీ అదే గౌరవాన్ని నేను ఇక్కడ పొందలేకపోతున్నా. పురుషుల, మహిళల కోచ్‌లు, పురుషుల, మహిళల జట్ల మధ్య హాకీ ఇండియా పక్షపాతాన్ని చూపుతోంది’ అని 46 ఏళ్ల షాప్‌మన్‌ చెప్పింది.

Updated Date - Feb 20 , 2024 | 02:07 AM

Advertising
Advertising