ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీఆర్‌ఎస్‌ పరిరక్షణ కోసమే సభ : టీడీపీ

ABN, Publish Date - Feb 13 , 2024 | 12:31 AM

కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కాదు బీఆర్‌ఎస్‌ పరిరక్షణ కోసమే నల్లగొండలో కేసీఆర్‌ సభ ని ర్వహిస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి జక్కలి అయిలయ్యయాదవ్‌ ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌ పరిరక్షణ కోసమే సభ : టీడీపీ

మర్రిగూడ, ఫిబ్రవరి 12: కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కాదు బీఆర్‌ఎస్‌ పరిరక్షణ కోసమే నల్లగొండలో కేసీఆర్‌ సభ ని ర్వహిస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి జక్కలి అయిలయ్యయాదవ్‌ ఎద్దేవా చేశారు. నాంపల్లి మండలంలో సోమవారం ని ర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జలాలపై హక్కుల ను కాపాడటాన్ని విస్మరించి నేడు పరిరక్షణ అంటే నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఛీత్కారానికి గురైన కేసీఆర్‌ తమ పార్టీ ఎమ్మెల్యేలు, క్యాడర్‌ కాపాడుకోవడం కోసమే సభ నిర్వహిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఒ క్క రోజు ముందు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును ఏపీ సీఎం జగన పోలీసులతో ఆక్రమించుకుని సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బీఆర్‌ఎ స్‌కు లబ్ధి చేయాలని చూశారని ఆరోపించారు. ఇప్పుడు ఏపీకి వె ళ్లే కృష్ణాజలాల వివాదం పేరుతో ఏపీలో రాబోయే సాధారణ ఎ న్నికల్లో వైసీపీ జగనకు మేలు చేసేందుకు బీఆర్‌ఎస్‌ లబ్ధి పొం దేందుకు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. డిండి ప్రాజెక్టు ను పూర్తి చేయకుండా, నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చే శారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మొగుడాళ్ల పార్వతమ్మ, నాయకులు దోమల వెంకటయ్య, పగడా ల లింగయ్య, యాదయ్య, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:31 AM

Advertising
Advertising