ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Revanth Reddy: 10 మంది ఐపీఎస్‌లను అమిత్ షా ఇచ్చారు

ABN, Publish Date - Jan 06 , 2024 | 09:14 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. 29 మంది ఐపీఎస్ అధికారులు కావాలని హోం మంత్రి అమిత్ షాను అడిగానని సీఎం రేవంత్ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్ జరుగుతోంది. 29 మంది ఐపీఎస్ అధికారులు కావాలని హోం మంత్రి అమిత్ షాను అడిగానని సీఎం రేవంత్ తెలిపారు. దేశంలో 5 మెట్రో పాలిటన్ నగరాలు ఉన్నాయని చెప్పానని వివరించారు. అదనంగా 10 మంది ఐపీఎస్‌లు తీసుకోవాలని అమిత్ షా చెప్పారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ వద్దకెళ్లానని, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశానని వివరించారు.

Updated Date - Jan 06 , 2024 | 09:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising