ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: నర్సంపేట బీఆర్ఎస్‌లో ముసలం

ABN, Publish Date - Jan 27 , 2024 | 12:10 PM

నర్సంపేట బీఆర్ఎస్‌లో ముసలం ప్రారంభమైంది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్ పై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

వరంగల్ : నర్సంపేట బీఆర్ఎస్‌లో ముసలం ప్రారంభమైంది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్ పై అవిశ్వాస తీర్మానానికి సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. 14 మంది కౌన్సిలర్లు ఒకవైపు, చైర్ పర్సన్ తో పాటు మరో ముగ్గురు ఒకవైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. అయితే ఆ 14 మంది కౌన్సిలర్లకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి వారు ఊరుకుంటారో.. లేదో చూాడాలి.

Updated Date - Jan 27 , 2024 | 12:10 PM

Advertising
Advertising