ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: 20న నగరంలో నీటి సరఫరా బంద్‌

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:03 PM

నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 20న 24గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 20న 24గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు. కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ ఫేజ్‌ - 1లో మిరాలం, అలియాబాద్‌ ఆఫ్‌ టేక్‌ ప్రాంతం వద్ద మరమ్మతులు చేయాల్సి ఉంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటిసరఫరాకు అంతరాయం కలగనుంది.

Updated Date - Jan 18 , 2024 | 12:18 PM

Advertising
Advertising