ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: మోసం చేసిన ప్రియుడు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

ABN, Publish Date - Jan 28 , 2024 | 08:53 AM

ప్రియుడు మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అత్తాపూర్(Athapur) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్‌కి చెందిన యువతి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది.

హైదరాబాద్/అత్తాపూర్: ప్రియుడు మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్(Athapur) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్‌కి చెందిన యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమె స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. ఈ క్రమంలో భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమించింది.

ఇరువురు చాలా కాలం పాటు కలిసి తిరిగారు. ఇటీవల అతను... సదరు యువతిని దూరం పెట్టడంతో మోసపోయాయని అర్థం చేసుకుని మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 03:46 PM

Advertising
Advertising