ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మందుల దుకాణాలపై దృష్టి సారించాలి

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:02 PM

నియోజకవర్గంలోని డ్రగ్స్‌, కాస్మోటిక్‌ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించి, నియమాలకు విరుద్దంగా ఉన్న షాపులపై చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో సమావేశమైన జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌

వనపర్తి టౌన్‌, మార్చి 1: నియోజకవర్గంలోని డ్రగ్స్‌, కాస్మోటిక్‌ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించి, నియమాలకు విరుద్దంగా ఉన్న షాపులపై చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే మేఘారెడ్డి తన నివా సంలో జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రష్మితో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని మందుల దుకాణాలపై ప్రతీ నిత్యం తనిఖీలు నిర్వహించాలని, విక్రయించే మందుల తేదీలను, వాటి రికార్డులను పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. కాలపరిమితి చెల్లిన మందు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల న్నారు. అనుమతులు లేని మందుల దుకాణాలపై చట్టబందంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Mar 01 , 2024 | 11:02 PM

Advertising
Advertising