ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

45 మంది దంపతులతో సామూహిక చండీ హోమం

ABN, Publish Date - Feb 13 , 2024 | 11:06 PM

శ్రీజ్ఞాన సరస్వతి దేవా లయ 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రో జు మంగళవారం శ్రీజ్ఞాన సరస్వతి దేవాలయం ఆవర ణలో సామూహిక చండీహోమాలను వేదపండితులు ప ట్నం సురేష్‌శర్మ అర్చకత్వంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ట్లు ఆలయ ప్రధాన అర్చకుడు పి.నవీన్‌కుమార్‌ తెలిపా రు.

సామూహిక చండీహోమం నిర్వహిస్తున్న దంపతులు

కందనూలు, ఫిబ్రవరి 13 : శ్రీజ్ఞాన సరస్వతి దేవా లయ 13వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రో జు మంగళవారం శ్రీజ్ఞాన సరస్వతి దేవాలయం ఆవర ణలో సామూహిక చండీహోమాలను వేదపండితులు ప ట్నం సురేష్‌శర్మ అర్చకత్వంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ట్లు ఆలయ ప్రధాన అర్చకుడు పి.నవీన్‌కుమార్‌ తెలిపా రు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెందిన వేద పండి తులు పట్నం సురేష్‌శర్మ అర్చక బృందం వారిచే శా ష్ట్రోక్తంగా మహాచండీ యాగాన్ని 45మంది దంపతులతో విశేషంగా నిర్వహించారు. జ్ఞాన సరస్వతి నత్య అన్న దాన సత్రం వారు ఏర్పాటు చేసిన సామూహిక అన్నప్ర సాదాన్ని భక్తులు 450మందికి పైగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ ఆకారపు విశ్వనాథం, ఎలిమే ఈశ్వరయ్య, దొడ్లనారాయణరెడ్డి, ఇందుమతి, ఈశ్వర్‌రెడ్డి, శివశంకర్‌, పాండురంగయ్య, వరలక్ష్మి, ప్రభావతి, చంద్రకళ, భూపాల్‌రెడ్డి, కన్నమ్మ, మాధవి, రాధా, భార్గవి, జ్యోతి, గిరి, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నేడు వసంత పంచమి వేడుకలు

వసంత పంచమి పురస్కరిం చుకుని శ్రీజ్ఞాన సరస్వతి దేవాల యంలో తెల్లవారుజామున 6గం టలకు అమ్మవారికి అభిషేకం, అ నంతరం గోపూజ, సామూహిక కుంకుమార్చన, విశేషంగా చిన్నా రులకు అక్షరాభ్యాసాలు, అన్నప్ర సాన కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు దేవాలయ చైర్మన్‌ ఆకా రపు విశ్వనాథం తెలిపారు. అదేవిధంగా అమ్మవారికి భ క్తులచే వడిబియ్యం, సాయంత్రం 6గంటలకు దేవాల యం నుంచి కొల్లాపూర్‌ చౌరస్తా వరకు సరస్వతి అమ్మ వారి ఉత్సవ విగ్రహపల్లకి సేవ, భజనలు భక్తిశ్రద్ధలతో కోలాటాలు, పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వసం త పంచమి రోజు సరస్వతి మాతను విద్యాభ్యాసం చేస్తు న్న విద్యార్థులు, చిన్నారులు తప్పనిసరిగా దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఆయన కోరారు.

Updated Date - Feb 13 , 2024 | 11:06 PM

Advertising
Advertising