ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ టోర్నీలో పతకాలు సాధించాలి

ABN, Publish Date - Oct 03 , 2024 | 11:34 PM

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఒలంపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్‌ సూచించారు.

అథ్లెటిక్స్‌ ఎంపికలను ప్రారంభిస్తున్న ఎన్పీ వెంకటేశ్‌

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 3: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని ఒలంపిక్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్‌ సూచించారు. వరంగల్‌ జిల్లాలో ఈ నెల ఏడు, ఎనిమిద వ తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీ ల్లో పాల్గొనే జిల్లా అండర్‌ - 14, 16, 18, 20 బాల, బాలికల జట్ల ఎంపికలను గురువారం స్థాని క స్టేడియం మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారు లకు కొదవ లేదని, ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రా ణిస్తున్నారని గుర్తు చేశారు. క్రీడలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తా మని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రతి భ గల క్రీడాకారులకు అండగా ఉంటామని తెలి పారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పుట్టి సురేష్‌చందర్‌, శరత్‌చంద్ర, రమేశ్‌బాబు, శ్రీని వాసులు, రాజు, పి.శ్రీనివాసులు, కోచ్‌లు ఆనంద్‌, సాధిక్‌అలీ, సునీ ల్‌కుమార్‌ పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 11:34 PM