ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్టీపీసీ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి అవార్డు

ABN, Publish Date - Mar 01 , 2024 | 04:07 AM

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోని ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. స్థిరమైన, స్థితిస్థాపక మౌలిక

జ్యోతినగర్‌, ఫిబ్రవరి 39: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోని ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. స్థిరమైన, స్థితిస్థాపక మౌలిక వసతుల(సస్టయినబుల్‌, రెజీలియెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) విభాగంలో 100 మెగావాట్ల ఈ ప్రాజెక్టుకు అవార్డు దక్కింది. గురువారం హరియాణా రాజధాని చండీగఢ్‌లో జరిగిన 6వ నేషనల్‌ ఎనర్జీ సమ్మిట్‌లో.. రామగుండం ఎన్టీపీసీ జీఎం వేముల అనిల్‌ కుమార్‌కు బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌(చండీగఢ్‌) కారొలిన్‌ రోవెట్‌, హ రియాణా విద్యుత్‌శాఖ మంత్రి రంజిత్‌సింగ్‌లు ఈ అవార్డును అందజేశారు.

Updated Date - Mar 01 , 2024 | 04:07 AM

Advertising
Advertising