ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యాభివృద్ధితోనే మహిళల్లో చైతన్యం

ABN, Publish Date - Mar 11 , 2024 | 12:25 AM

విద్యాభివృద్ధితోనే మహిళల్లో చైతన్యం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ మండల నాయకులు తుంకి రమేశ్‌ అన్నారు.

శామీర్‌పేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మహిళలు, నాయకులు

శామీర్‌పేట, మార్చి 10: విద్యాభివృద్ధితోనే మహిళల్లో చైతన్యం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ మండల నాయకులు తుంకి రమేశ్‌ అన్నారు. మజీద్‌పూర్‌లో తుంకి రమేశ్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తుంకి రమేశ్‌ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. అనంతరం కేక్‌కట్‌ చేసి మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. గ్రామంలోని మహిళలను, డ్వాక్రా మహిళలను, ఆయన ఘనంగా సన్మానించి మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సురేష్‌, డ్వాక్రా గ్రూప్‌ సభ్యులు, మండల కాంగ్రెస్‌ కమిటీ బీసీసెల్‌ అధ్యక్షుడు అబ్బగౌని బాస్కర్‌గౌడ్‌, కొల్తూర్‌ దుర్గం వెంకటేశ్‌, కుడుముల వెంకటేశ్‌, వీరయ్యగౌడ్‌, అబ్బగౌని వినోద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో..

మేడ్చల్‌ టౌన్‌: మున్నూరు కాపు సంఘం, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి పరిధి కండ్లకోయలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మున్నూరు కాపు మహిళలను సంఘం వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:25 AM

Advertising
Advertising