ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:31 PM

ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవా లని సోదర భావం, శాం తిని పెంపొందించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

హోమం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీహరి, సంస్థానాధీశులు శ్రీరాం భూపాల్‌

అమరచింత అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవా లని సోదర భావం, శాం తిని పెంపొందించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మం డలంలోని నాగల్‌ కడు మూరులో విశ్వకర్మ జగ ద్గురు దేవేంద్రచార్య 72వ దివ్య ఆరాధన మహోత్సవాలలో అమ్మపురం సంస్థానాధీశులు శ్రీరాం భూపాల్‌ ఎమ్మెల్యేతో కలిసి పంచామృతం, అభిషేకం, హోమం, ప్రాణ ప్రతిష్ఠ తదితర పూజల్లో పాల్గొన్నారు. అనంత రం వారు మాట్లాడుతూ.. దేవేంద్రచార్య మహా స్వాములు ఆరాధన మహోత్సవం పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సద్గురుల ఆచరణ, వారి మంచిని గ్రహించి ప్రజలు సంస్థానాధీశుల సూచనలు, సలహాలు తీసుకొని ఆలయ అభివృ ద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు గా సహకరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవేంద్ర చార్య మహాస్వాములు చూయించిన మూడు రోజలు కొనసాగిన విశ్వకర్మ జగద్గురు దేవేంద్ర చార్య ఆరాధన మహోత్సవాలు సాయం కాలం అర్చన, డోలారోహణతో ముగిశాయి. పీఠాఽధిపతులు నరసింహ చార్య స్వామి, గుండె పల్లి నరేష్‌ ఆచార్యలు, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అయ్యుబ్‌ఖాన్‌, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌, చంద్రకాంత్‌, శ్రీనివాస్‌రెడ్డి, తిరు మలేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 11:31 PM