ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పీఎఫ్‌ ఖాతాదారుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:12 PM

ర్‌టీసీ ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాదారుల సమ స్యలు పరిష్కారం చేయటమే తమ ధ్యేయమని పీఎఫ్‌ నోడల్‌ అధికారి రామ్మో హన్‌రెడ్డి అన్నారు.

నిధి ఆప్కే నిక్కట్‌ 2.0లో పాల్గొన్న అధికారులు

- పీఎఫ్‌ నోడల్‌ అధికారి రామ్మోహన్‌రెడ్డి

పాలమూరు, ఫిబ్రవరి 27 : ఆర్‌టీసీ ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాదారుల సమ స్యలు పరిష్కారం చేయటమే తమ ధ్యేయమని పీఎఫ్‌ నోడల్‌ అధికారి రామ్మో హన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్టాన్లీ మోడల్‌ స్కూల్‌లో నిర్వహించిన నిధి ఆప్కే నిక్కట్‌ 2.0లో పీఎఫ్‌ సభ్యులనుంచి సమస్యలు, సందేహాలను పరిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ క్లెయిమ్‌ ఫైల్‌ చేయడం, ఈకేవైసీ రిలేటెడ్‌ లింక్స్‌ సభ్యులు తమ ఖాతాలో నిల్వలు, ఈడీఎల్‌ఐ ఇన్సూరెన్స్‌, సభ్యత్వం వలన పొందే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు ఎ.రాజసింహుడు, అబ్దుల్‌ కరీం, డేవిడ్‌, వెంకటయ్య, టి.రవికుమార్‌, కె.ఉదయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:12 PM

Advertising
Advertising