ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేసీఆర్‌తో ఉద్యమకారులు ఎవరూ లేరు

ABN, Publish Date - Feb 12 , 2024 | 02:43 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ వెంట తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ లేరని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్‌ గజ్జెల కాంతం,

గజ్జెల కాంతం, పిడమర్తి రవి

పంజాగుట్ట, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ వెంట తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ లేరని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్‌ గజ్జెల కాంతం, తెలంగాణ విద్యార్థి జేఏసీ మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవి తెలిపారు. ఆయన తన కుటుంబ లాభం కోసమే ఉద్యమకారులను వాడుకున్నారని, శ్రీకాంతాచారి తల్లి మొదలు ప్రతి ఉద్యమకారుడిని అణిచివేశారని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల పేరు ఉచ్ఛరించే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని 15న లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో నిర్వహిస్తున్నామని తెలిపారు. 2009-14 వరకు ఉద్యమంలో పాల్గొన్న వారితో పాటు 1969 తొలి దశ ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నామన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 02:43 AM

Advertising
Advertising