ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓఆర్ఆర్ అవకతవకలపై సీఎం కీలక నిర్ణయం..

ABN, Publish Date - Feb 29 , 2024 | 10:18 AM

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు.

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. సీబీఐ లేదా ఆ స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 10:18 AM

Advertising
Advertising