ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గుమ్మనూరు జయరాం రాజీనామా!?

ABN, Publish Date - Feb 26 , 2024 | 07:40 AM

అనంతపురం: ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభకు గుమ్మనూరు జయరాం డుమ్మాకొట్టారు. దీంతో మంత్రి జయరామ్ పార్టీ మారతారనే ఊపందుకుంది.

అనంతపురం: ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభకు గుమ్మనూరు జయరాం డుమ్మాకొట్టారు. దీంతో మంత్రి జయరామ్ పార్టీ మారతారనే ఊపందుకుంది. రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరైనా.. జయరాం మాత్రం గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీకి రాజీనామా చేస్తారని ఎప్పటినుంచో వినపడుతున్నా... రాప్తాడు సభకు డుమ్మా కొట్టడంతో దీనికి మరింత ఊతమిచ్చినట్టయింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 07:40 AM

Advertising
Advertising