Jani Master: జానీ మాస్టర్ తల్లికి హార్ట్ ఎటాక్..
ABN, Publish Date - Oct 12 , 2024 | 10:14 PM
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్‌కు శనివారం గుండెపోటుకు గురయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమెకు ఇవాళ గుండె పోటుకు వచ్చింది.
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్‌కు శనివారం గుండెపోటుకు గురయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమెకు ఇవాళ గుండె పోటుకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు బీబీ జాన్ ను నెల్లూరు బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో..
Updated Date - Oct 12 , 2024 | 10:14 PM