ABN Exclusive: పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానంది.. జానీ మాస్టర్ భార్య సంచలనం
ABN, Publish Date - Sep 20 , 2024 | 08:00 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న జానీ మాస్టర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న జానీ మాస్టర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. జానీ మాస్టర్ భార్య సుమలత ఏబీఎన్‌తో మాట్లాడారు. రాజకీయంగా ఎదుగుతున్నాడనే కొందరు కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. జానీ మాస్టర్ పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని బాధితురాలు బెదిరించినట్లు చెప్పారు. ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం...
Updated Date - Sep 20 , 2024 | 08:13 PM