Home » Navya » Young
కసి, కృషి ఉండాలే కానీ ప్రతిభకు హద్దులు ఉండవు. ఈ చిత్రాలు అదే చెబుతున్నాయి. కాదు కాదు నిరూపిస్తన్నాయి. వీరంతా యువ కళాకారులు. కళలపై మక్కువ పెంచుకున్నవారు. కానీ దివ్యాంగులు. అయితేనేం... నాట్యంతో అదరగొడతారు. అది భరతనాట్యమైనా... భాంగ్రా అయినా... జిమ్నాస్టిక్స్‌ను తలపించే విన్యాసమైనా...
పల్లెల్లోకి వెళితే ఒకప్పుడు అందరి నోటా జానపదాలు పల్లవులై సాగేవి. పాశ్చాత్య సంగీతం విస్తృతమయ్యాక ఆ బాణీలు ‘తెర’మరుగయ్యాయి. అప్పుడప్పుడూ సినీ గీతాలై మురిపించినా అది పరిమితమే. కానీ ఇప్పుడు యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు వచ్చాక... జానపదాలకు మళ్లీ జీవం వచ్చినట్టయింది...
ఎవరి గురించి అయినా ఒక అంచ నాకు రావాలంటే వారి అలవాట్లు, అభిరుచులు తెలిస్తే చాలు. మగువల కనుబొమలు, పెదవులు, కళ్ల రంగు... ఇలా ప్రతిదీ వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని అంటున్నారు పరిశోధకులు...
ఇష్టపడిన వాళ్లకు మనసులోని మాటను చెప్పే సందర్భం ప్రత్యేకంగా ఉండాలి. పూలకొమ్మతో లేదా ప్రేమలేఖతో వారిపై ప్రేమను తెలియజేయవచ్చు. అలా కాదు మీరు ప్రేమను వ్యక్తం చేసిన క్షణం వారికి ఆశ్చర్యం కలిగించేలా, జీవితాంతం గుర్తుండేలా ఉండాలంటే మాత్రం పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేయాలి...
ఒక్కసారి అమ్మమ్మల కాలంలోకి వెళ్లండి..! వాళ్లు రకరకాల అల్లికలు ధరించేవారు. ఆ అల్లికలే ఇప్పుడు మళ్లీ మగువల స్పెషల్ అకేషన్ డ్రెస్‌లయ్యాయి. విభిన్న రంగులు, డిజైన్లలో ఉన్న క్రోషేలు ధరించి హాలీవుడ్, బాలీవుడ్ తారలు మురిపిస్తున్నారు...
మానసికి ఒత్తిడి ఆరోగ్యం మీద, రోజూవారి పనుల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఒత్తిడి తాలూకు లక్షణాలను గమనిస్తూ, ఆహారంతో పాటు జీవనశైలి పరంగా కొన్ని మార్పులు చేసుకుంటూ...
చాన్‌చుయ్ ఖాయి... ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీఏ చదువుతోంది. మణిపూర్‌లోని మారుమూల తియానెమ్ ప్రాంతం నుంచి వచ్చిన
ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. కొందరివి వింతగా ఉంటాయి. మరికొందరివి నమ్మలేమనిపిస్తాయి. కానీ ఈజిప్ట్‌కు చెందిన
‘అర్జెంట్‌గా రమ్మని చెప్పాను కదా..! ఇప్పుడా వచ్చేది’ అంటూ బైక్‌పై వచ్చిన బాయ్‌ఫ్రెండ్ సన్నీని విసుక్కొంటుంది మౌని.
గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొందామనుకున్నారు. నిశ్చితార్థం జరుపుకున్నారు. పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నారు. చివరకు ఆ