Home » Akkineni Nagarjuna
బిగ్ బాస్ హౌస్‌లో 10వ వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుల మధ్య అప్పటి వరకూ అంత ఆప్యాయంగా ఉన్నా నామినేషన్ ప్రక్రియ మొదలయ్యేసరికి ఒకరి తప్పులను ఒకరు బయటపెడుతుంటారు. తాజా ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియలో కనిపించింది
బిగ్‌బాస్ సీజన్ 6లో ఆర్జే సూర్య రెండు ట్రాక్‌లు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయాడు. మొదట తన స్నేహితురాలు ఆరోహితో సన్నిహితంగా ఉండడం, హగ్గులు, ముద్దులు పెట్టుకోవడంతో అందరూ వారిద్దరి మధ్య ఏదో ఉందనుకున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 6(Biggboss6)లో ఇనయాకు లవ్ ట్రాక్స్ ఎలాగైతే ఉందో.. అంతే రేంజ్‌లో గొడవలూ ఉన్నాయి. శ్రీహాన్(Sri haan)కు, ఇనాయాకు (Inaya) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవల్ని చూస్తూనే ఉన్నాం.
సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకుంటానే నమ్మకం ఉందని శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు సామ్.
ఫిజికల్ టాస్క్ ఇస్తే గుద్దిపడేస్తా.. ఇచ్చిపడేస్తా..(Physical task) గీతు చెప్పిన మాటలివి...(Geethu royal) చేపల చెరువు టాస్క్‌లో గీతూ గుద్దిపడేసిందా? నాగార్జున ఏమన్నారు? (nagarjuna)అందుకు గీతూ ఏం చెప్పింది? తెలుసుకోవాలంటే తాజా ప్రోమోలోకి వెళ్లాల్సిందే!