Home » Vantalu » Desserts
పోషకాలతో నిండిన నువ్వులు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వీటితో చేసిన వంటలు తింటే ఆరోగ్యం ఎంచక్కా ఉంటుంది. నువ్వులతో బర్ఫీ, చట్నీ, పులావు, పిల్లలు ఇష్టంగా తినే లడ్డూలు చేసుకోవచ్చు. మరి మీరూ నువ్వుల రుచులను ఆస్వాదించండి.
యాలకులను పొడి చేసుకోవాలి. బర్ఫీ ట్రేకి నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్ పెట్టి నువ్వులను వేగించాలి. రెండు మూడు నిమిషాల పాటు వేగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగించకూడదు. తరువాత ఆ నువ్వులను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్‌పై మరో పాన్ పెట్టి కొద్దిగా
షీర్ సేమ్యా - పావుకేజీ, నెయ్యి - 50 ఎం.ఎల్, పాలు - ఒక లీటరు, జీడిపప్పు - 50గ్రా, యాలకులు - రెండు, పంచదార - 150గ్రా, ఖర్జూరం - 100గ్రా, ఎండుద్రాక్ష - 50గ్రా, పిస్తా - 50గ్రా, కోవా - 20గ్రా, సారపప్పు - 50గ్రా.
గోధుమపిండిలో తగినంత నీరు, ఉప్పు, నెయ్యి వేసి మెత్తని ముద్దగా తయారుచేసి పక్కనుంచాలి. ఒక పాత్రలో పంచదార, యాలకుల, డ్రైఫ్రూట్స్ పొడులు
మామిడి పండు చూడగానే నోరూరుతుంది. అయితే మండు వేసవిలో మామిడి పండుతో చల్లని చల్లని లస్సీ చేసుకొని తాగితే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది.
ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో చల్లటి పానీయాలు తాగాలని అనిపిస్తుంది. జల్‌జీరా, సత్తు షర్బత్, ఆమ్ పన్నా, రూహ్ అఫ్జా మోజిటో, లస్సీ, మల్బరీ జ్యూస్ లాంటివి ఒంటికి చల్లదనాన్ని ఇచ్చేవే. శరీరానికి సత్తువను కూడా ఇచ్చే ఈ డ్రింక్స్ వేసవితాపం నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇంకెందుకాలస్యం ఈ వారం మీరూ వీటిని రుచి చూడండి.
మల్బరీ జ్యూస్ - 60మి.లీ పైనాపిల్ జ్యూస్ - 20మి.లీ, యాపిల్ జ్యూస్ - 20 మి.లీ, ఐస్‌క్యూబ్స్ - కొన్ని, సోడా - 90 ఎంఎల్, బ్లాక్‌సాల్ట్ - చిటికెడు, నిమ్మరసం - కొద్దిగా.
పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - పావు టీస్పూన్, ఐస్‌క్యూబ్స్ - కొన్ని, చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు.
రూహ్ అఫ్జాతో చేసుకునే డ్రింక్ ఇది. ఈ పానీయాన్ని ఎలా తయారుచేసుకోవాలంటే...
పచ్చి మామిడికాయలు - రెండు, పంచదార - కొద్దిగా, ఉప్పు - ఒక టీస్పూన్, బ్లాక్ రాక్ సాల్ట్ - రెండు టీస్పూన్లు, జీలకర్రపొడి - రెండు టీస్పూన్లు, పుదీనా ఆకులు - కొన్ని, ఐస్‌క్యూబ్స్ - తగినన్ని.