ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గోరుమీటీలు

ABN, First Publish Date - 2020-02-02T05:31:43+05:30

మైదా - పావుకేజీ, బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - 200 గ్రాములు, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు -

కావలసినవి:మైదా - పావుకేజీ, బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - 200 గ్రాములు, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులు - రెండు, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - కొద్దిగా.

తయారీ విధానం:ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో వెన్న, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.మిశ్రమం మెత్తగా రావాలంటే కొద్దిగా నూనె వేయాలి. తరువాత రవ్వ కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బొటనవేలుపై గోరుమీటీలు చేసుకోవాలి.పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక గోరుమీటీలను వేసి వేగించాలి.మరొక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార, బెల్లం పానకం తయారుచేయాలి. అందులో యాలకుల పొడి, నెయ్యి వేయాలి.ఇప్పుడు వేగించి పెట్టుకున్న గోరుమీటీలను పానకంలో వేయాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2020-02-02T05:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising