ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మాకు రోడ్లు వేయండి మహా ప్రభో... మహిళల ఆవేదన

ABN, First Publish Date - 2022-12-26T14:46:34+05:30

‘‘మాకు రోడ్లు వెయ్యండి మహా ప్రభో’’ అంటూ కలెక్టరేట్ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం: ‘‘మాకు రోడ్లు వెయ్యండి మహా ప్రభో’’ అంటూ కలెక్టరేట్ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలోని "స్పందన"లో రోడ్లు, త్రాగునీరు కోసం కలెక్టర్‌కు మహిళలు విన్నవించుకున్నారు. అమలాపురం రూరల్ జనుపల్లి గ్రామం న్యూ కాలనీలో గత 17 సంవత్సరాలుగా రోడ్లు, త్రాగునీరు లేని పరిస్థితి అంటూ మహిళలు ఆవేదన చెందారు. ఎన్ని ప్రభుత్వలు మారిన తమకు మాత్రం రోడ్లు గాని, కుళాయి గాని వెయ్యడం లేదంటూ మహిళలు ‘‘స్పందన’’లో తెలియజేశారు. తక్షణమే తమకు రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కల్పించాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

Updated Date - 2022-12-26T15:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising