ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sajjala: కావాలనే ఇరుకు రోడ్డులో సభ.. కందుకూరు ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలి

ABN, First Publish Date - 2022-12-29T18:49:03+05:30

కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) బాధ్యత వహించాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లాలోని కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) బాధ్యత వహించాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) డిమాండ్ చేశారు. కావాలనే ఇరుకు రోడ్డులో చంద్రబాబు సభ పెట్టారని సజ్జల విమర్శించారు. జనం ఎక్కువగా వచ్చారని చూపించేందుకే ఇరుకు రోడ్డులో చంద్రబాబు సభ తలపెట్టారని సజ్జల ఆరోపించారు.

అంతకుముందు నెల్లూరు జిల్లా (Nellore District)లోని బుధవారం రోజు కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాద విషయం తెలియగానే రాత్రి 10.40 గంటల ప్రాంతంలో జేసీ కూర్మనాథ్‌, ఎస్‌పీ విజయరావు కందుకూరుకు వచ్చి.. ప్రమాద స్థలిని ఎస్పీ పరిశీలించారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులతో ఇరువురూ మాట్లాడి వివరాలు సేకరించారు. కాగా, రాత్రి 10 గంటల ప్రాంతంలోనే సబ్‌కలెక్టర్‌ శోభిక ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులతో మాట్లాడారు.

Updated Date - 2022-12-29T18:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising