ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP leader: కొడాలి నానిని గుడివాడ నుంచి తరిమికొడతాం

ABN, First Publish Date - 2022-12-26T13:18:52+05:30

గుడివాడ(Gudivada) నుంచి కొడాలి నాని (Kodali Nani)ని తరిమి కొడతామని టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు (TDP Senior leader Ravi Venkateswara Rao) హెచ్చరించారు. గుడివాడ ఏజీకే స్కూల్ దగ్గర రంగా విగ్రహానికి రావి

గుడివాడ నుంచి తరిమికొడతాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుడివాడ(Gudivada) నుంచి కొడాలి నాని (Kodali Nani)ని తరిమి కొడతామని టీడీపీ సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు (TDP Senior leader Ravi Venkateswara Rao) హెచ్చరించారు. గుడివాడ ఏజీకే స్కూల్ దగ్గర రంగా విగ్రహానికి రావి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం శ్రేణులు, జనసేన నేతలు నివాళులర్పించారు. పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా నేరుగా రంగా విగ్రహం దగ్గరకు వచ్చి రావి వెంకటేశ్వరరావు నివాళులర్పించరు. అనంతరం రావి మీడియాతో మాట్లాడారు. ‘‘కొడాలి నాని గుడివాడలో రూ.5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 20 ఏళ్ల నుంచి గుడివాడలో రంగా (Vangaveeti Ranga) వర్ధంతి కార్యక్రమం జరుగుతోంది. రంగా స్పూర్తితో గుడివాడలో రౌడీయిజాన్ని అంతమొందిస్తాం. ఆదివారం రాత్రి గుడివాడలో పెట్రోల్ బాంబు(petrol bomb) విసిరింది కొడాలి నాని సొంత మనుషులే. మరోసారి తెలుగుదేశం శ్రేణుల జోలికొస్తే కొడాలి నాని నాలుక కోసేస్తాం. పోలీసులు వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.’’ అంటూ ధ్వజమెత్తారు.

Updated Date - 2022-12-26T13:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising