ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Casino episode: మళ్లీ తెరపైకి గుడివాడ క్యాసినో ఎపిసోడ్

ABN, First Publish Date - 2022-12-15T16:41:46+05:30

గుడివాడ క్యాసినో ఎపిసోడ్ (Gudivada Casino episode) మళ్లీ తెర మీదకు వచ్చింది. గుడివాడ క్యాసినో ఎపిసోడ్‌పై ఐటీ ఫోకస్ పెట్టింది. గుడివాడ క్యాసినో విషయంలో సమాచారం

తెరపైకి గుడివాడ క్యాసినో ఎపిసోడ్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుడివాడ క్యాసినో ఎపిసోడ్ (Gudivada Casino episode) మళ్లీ తెర మీదకు వచ్చింది. గుడివాడ క్యాసినో ఎపిసోడ్‌పై ఐటీ ఫోకస్ పెట్టింది. గుడివాడ క్యాసినో విషయంలో సమాచారం అందించాల్సిందిగా వర్ల రామయ్య (Varla Ramaiah)కు ఐటీ నోటీసులు జారీ చేసింది. గుడివాడ క్యాసినో అంశంపై గతంలో కొడాలి నాని(Kodali Nani), వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)లపై వివిధ సంస్థలకు టీడీపీ(tdp) ఫిర్యాదు చేసింది. సీబీడీటీ, ఈడీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ ఫిర్యాదుపై ఐటీ శాఖ స్పందించింది. సమాచారం సేకరణలో భాగంగా వర్ల రామయ్యను ఐటీ అధికారులు పిలిచారు. ఈనెల 19వ తేదీన విజయవాడలో ఐటీ అధికారులను వర్ల రామయ్య కలవనున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీల నేతృత్వంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని గతంలో టీడీపీ ఆందోళనలు కూడా చేపట్టింది.

Updated Date - 2022-12-15T16:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising