JC Prabhakar Reddy నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు

ABN, First Publish Date - 2022-12-07T10:19:19+05:30

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు.

JC Prabhakar Reddy నివాసాన్ని చుట్టుముట్టిన పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. తాడిపత్రి మున్సిపల్ పరిధిలో వాహనాలు మరమ్మత్తులకు నోచుకోని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వాహనాల మరమ్మత్తులకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. పాడైపోయిన వాహనాలతో జేసీ నిరసనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిరసనకు అనుమతి లేదంటూ జేసీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2022-12-07T10:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising