Home » Ananthapuram
తాము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు విప్పిస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ రత్న స్పందించారు. పోలీస్ యూనిఫామ్ ఎవరో తమకు ఇచ్చింది కాదని, తాము కష్టపడి సాధించామని చెప్పారు.
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమం ద్వారా అనంతపురంలోని కాలనీల్లోకి తాను వెళుతుంటే డ్రైనేజీ సమస్యలు అత్యధికంగా తన దృష్టికి ...
పులివెందుల సింహాద్రిపల్లికి చెందిన శ్వేతతో 2016లో తనకు వివాహం అయ్యిందని శేషానందరెడ్డి తెలిపాడు. అయితే ఇద్దరి మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడంతో 2019లో ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పాడు.
‘ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో మేము పనులు చేయిస్తుంటే.. మీరు ఫొటోలు తీయించుకుని ఫోజులు కొడతారా..?’ అంటూ మేయర్ వశీంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గుల్జార్పేట్, ఇతర ప్రాంతాలలో కార్పొరేషన సిబ్బంది పారిశుధ్య కల్పన, ఇతర పనులు చేస్తున్నారని కార్పొరేటర్ బాబా ఫకృద్దీన, టీడీపీ నాయకులు ముస్తాక్, ఖలందర్, మోహనకుమార్ అన్నారు. అక్కడికి వెళ్లి ...
రాయదుర్గం ప్యాలెస్ రోడ్లో ఓ కార్పోరేట్ కంపెనీ ‘ఉచిత చికెన శిబిరం’ నిర్వహించింది. చికెన వంటకాలు, ఉడికేసిన కోడిగుడ్లను పంపిణీ చేసింది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన కొనుగోళ్లు పడిపోవడంతో ‘ఏమీ కాదు.. కావాలంటే తిని చూడండి’ అన్నట్లు అవగాహన కల్పించింది....
మహా శివరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. క్యూ లైనలలో నిలబడి మరీ శివపార్వతులను దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ...
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో జిల్లా సర్వజనాస్పత్రిలో ఓపీ కష్టాలు పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ‘కిటకిట’ శీర్షికన ఆస్పత్రిలో ఓపీ కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం ప్రచురించిన కథనం అధికారుల్లో చలనం తెచ్చింది. ఆదయాన్నే ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జున రెడ్డి ఓపీ కేంద్రాల వద్దకు ...
హిందూ పండుగల్లో మహాశివరాత్రి ముఖ్యమైనది. బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడనున్నాయి.
అనంతపురం జిల్లా ఉరవకొండలో బెట్టింగ్ యాప్ల మోసానికి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలయ్యాడు. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. రాజన్న అనే రైతు పొలంలోని రెండు ఆవు దూడలపై పులి దాడి చేసి చంపేసింది. చిరుత సంచారం వార్త తెలుసుకున్న స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.