ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ashwini Vaishnav: ఏపీకి కూడా వందే భారత్ రైల్

ABN, First Publish Date - 2022-11-12T10:49:12+05:30

మోదీ పాలనలో రైల్వే అభివృద్ధి పథంలో నడుస్తోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పాలనలో రైల్వే అభివృద్ధి పథంలో నడుస్తోందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) అన్నారు. శనివారం విశాఖలో ప్రధాని భారీ బహిరంగ సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ... రైళ్లు, ఫ్లాట్‌ఫామ్‌లు సౌకర్యాల కల్పన మరింత పెరిగిందని తెలిపారు. వరల్డ్ క్లాస్ లెవల్‌లో అభివృద్ధి జరుగుతోందన్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో వరల్డ్ క్లాస్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. రూ.446 కోట్లతో విశాఖ రైల్వేను ఆధునీకరిస్తున్నామన్నారు. ఏపీకి కూడా వందే భారత్ రైల్ వస్తుందని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో అనేక మార్పులు వస్తున్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ( (Union minister)) పేర్కొన్నారు.

Updated Date - 2022-11-12T14:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising