ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Boragam Srinivasulu: జగన్ రెడ్డి అనైతిక విధానాలతో ప్రజలకు ఇబ్బందులు

ABN, First Publish Date - 2022-12-27T19:43:52+05:30

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Chief Minister Jaganmohan Reddy)పై పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంకాలపల్లి: (ఏలూరు జిల్లా), ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Chief Minister Jaganmohan Reddy)పై పోలవరం నియోజకవర్గ టీడీపీ (TDP) కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనైతిక విధానాలతో ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రజల నుంచి 15 అంశాలను బొరగం శ్రీనివాసులు నమోదు చేసుకున్నారు. ప్రజల తరపున టీడీపీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, ప్రజలందరూ +91 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని బొరగం శ్రీనివాసులు కోరారు. ఏలూరు జిల్లాలోని టీ నర్సాపురం మండలం లంకాలపల్లి గ్రామంలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయుడు రామకృష్ణారావు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి, క్లస్టర్ ఇంచార్జి శీలం వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి ఆచంట అనిల్, మాజీ సొసైటీ అధ్యక్షులు ఆచంట సూర్యనారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పిన్నమనేని మధుసూధన్, జోనేబోయిన సొంబాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు పొట్ట రామారావు, పసుమర్తి భీమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-27T20:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising