ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghunandan rao: నవంబర్ 3 తర్వాత బీఆర్ఎస్‌కు సీఆర్‌ఎస్ ఇస్తారు

ABN, First Publish Date - 2022-10-31T12:56:19+05:30

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వంద కోట్లు ఎక్కడున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వంద కోట్లు ఎక్కడున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) ప్రశ్నించారు. సోమవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. డబ్బులు సంఘటనా స్థలంలో దొరికాయా... అక్కడ దొరికినవి ఎందుకు చూపించలేదని అన్నారు. నిజాం నవాబుకు చిట్ట చివరి జీవో 53 అని... సీఎం కేసీఆర్‌ (KCR)కు జీవో నెం 51 చివరి జీవో అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేల ఫోన్లు వినడం, వ్యక్తుల బ్యాంకు ఖాతాలను చూస్తూ వ్యక్తిగత జీవితంలోకి చొరబడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 3 తర్వాత బీఆర్ఎస్ (BRS) పార్టీకి సీఆర్ఎస్ ఇస్తారని...కేసీఆర్ (Telangana CM)ఫామ్ హోజ్‌కే పరిమితమని రఘునందన్‌రావు (BJP MLA) జోస్యం చెప్పారు.

Updated Date - 2022-10-31T15:17:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising