ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: న్యూ ఇయర్ హాలిడేస్.. కువైత్ విమానాశ్రయానికి పోటెత్తిన ప్రయాణికులు

ABN, First Publish Date - 2022-12-27T13:19:30+05:30

న్యూ ఇయర్ హాలిడేస్ (New Year Holidays) కావడంతో కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Kuwait International Airport) ప్రయాణికులు పోటెత్తుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: న్యూ ఇయర్ హాలిడేస్ (New Year Holidays) కావడంతో కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Kuwait International Airport) ప్రయాణికులు పోటెత్తుతున్నారు. ఎయిర్‌పోర్టు అధికారిక లెక్కల ప్రకారం విమానాశ్రయం నుంచి విదేశాలకు సుమారు 1.39లక్షల మంది రాకపోకలు కొనసాగించినట్లు తెలిసింది. మొత్తం1,284 విమాన సర్వీసులు నడిచాయి. వీరిలో ఎక్కువగా కువైత్ నుంచి దుబాయ్, కైరో, ఇస్తాంబుల్, జెడ్డా నగరాలకు వెళ్లినట్లు ఎయిర్‌పోర్ట్ లెక్కలు చెబుతున్నాయి. ఇక 1,284 విమాన సర్వీసుల్లో 642 విమానలు కువైత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాయి. వీటి ద్వారా 78వేల మంది ప్రయాణించారు. అలాగే ఇతర దేశాల నుంచి కువైత్‌కు (Kuwait) వచ్చిన 642 విమాన సర్వీసుల్లో 61వేల మంది ప్రయాణించారు. ఇలా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్యాసెంజర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వాహనాల పార్కింగ్ నుంచి విమాన సర్వీస్ గేట్ వరకు ఎక్కడ ఎలాంటి ఆలస్యం జరగకుండా, ప్రాసెస్ అంత సరళంగా జరిగేలా ఎక్కడికక్కడ ఏర్పా్ట్లు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-12-27T13:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising