ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమికులను గదిలో బంధించిన యువకులు.. యువతి నాలుకను నేలకు తాకించి మరీ..

ABN, First Publish Date - 2022-12-06T20:59:24+05:30

ప్రేమ వివాహాల విషయంలో కొందరు కుటుంబ సభ్యులు మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. తామ చెప్పినట్లే వినాలంటూ కండీషన్లు పెడుతుంటారు. వారి మాటను కాదని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ వివాహాల విషయంలో కొందరు కుటుంబ సభ్యులు మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. తామ చెప్పినట్లే వినాలంటూ కండీషన్లు పెడుతుంటారు. వారి మాటను కాదని వివాహం చేసుకునే సాహసం చేస్తే చివరకు చంపడానిక కూడా వెనుకాడరు. ఉత్తరప్రదేశ్‌లో తాగాజా ప్రేమ వివాహం చేసుకున్న జంటను గదిలో బంధించిన యువకులు.. చివరకు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

Viral Video: ఏంట్రా.. అవేమన్నా కూరగాయలు అనుకున్నారా.. అంతా చూస్తుండగానే ఐపోన్లను ఎలా ఎత్తుకెళ్లారో చూడండి..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘాజీపూర్ పరిధి బహరియాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాలా బుజుర్గ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల గ్రామానికి చెందిన యువతి ఓ యవకుడిని గుడిలో ప్రేమ వివాహం (love marriage) చేసుకుంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో గ్రామపెద్దలు అంతా కలిసి వారి కోసం గాలించారు. ఇటీవల వారిని పట్టుకుని ఊరికి తీసుకొచ్చారు. ఓ ఇంట్లో బంధించి దారుణంగా (Attack on Lovers) ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించారు. కూర్చీలో కూర్చుని ఉన్న యువతిపై కర్రతో దాడి చేయడమే కాకుండా, నేల మీద ఉమ్మి వేయించి.. దాన్ని నాలుకతో తాకించారు.

మీ భర్త వేరే మహిళతో తిరుగుతున్నాడని.. ఫోన్ చేసిన వ్యక్తి.. తీరా అక్కడికి వెళ్లగా.. స్కూటీలో వచ్చిన యువతి సడన్‌గా..

అలాగే నేలకు ముక్కు రాయించడం వంటి పనులు చేయించారు. మధ్యలో యువతి వద్దు.. మమ్మల్ని వదిలేయండి అని వేడుకుంటున్నా వినిపించుకోలేదు. తర్వాత యువకుడిని కూడా నేల మీద ముక్కు రాయమన్నారు. అయితే ఇందుకు అతను ఒప్పుకోకపోవడంతో అతడిపై కూడా విచక్షణారహింతంగా దాడి చేశారు. తర్వాత ఇద్దరి ఫోన్లనూ తీసుకున్నారు. ఈ దాడి ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. గ్రామపెద్ద బ్రజేష్ యాదవ్ తదితరునపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివాహితకు ఫోన్‌లో పరిచయమైన యువకుడు.. ఎంత ప్రయత్నించినా ఆమె అంగీకరించకపోవడంతో.. ఆస్పత్రికి ఫోన్ చేసి..

Updated Date - 2022-12-06T21:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising