ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: గడ్డ కట్టే చలిలో భూమిలో ఆమ్లెట్, బ్రెడ్ తయారీ.. అదెలాగో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-11-15T19:14:57+05:30

గడ్డ కట్టే చలిలో బ్రెడ్, ఆమ్లెట్ తయారీ ఏంటి.. అందులోనూ భూమిలో చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. సోషల్ మీడియాలో ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడ్డ కట్టే చలిలో బ్రెడ్, ఆమ్లెట్ తయారీ ఏంటి.. అందులోనూ భూమిలో చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. సోషల్ మీడియాలో ఇలాంటి వినూత్నమైన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. వావ్! అద్భుతంగా ఉందని అనిపించకమానదు. ఓ ట్రావెల్ బ్లాగర్ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నెల రోజుల క్రితం షేర్ చేసిన వీడియో.. ప్రస్తుతం అనేక వీక్షణలు, వ్యాఖ్యలతో వైరల్‌గా మారింది.

ఆ విషయంలో భర్తను కట్టడి చేసేందుకు ప్రియుడితో కలిసి జ్యోతిష్యుడిని సంప్రదించిన భార్య.. ఇంట్లో అల్మారా చెక్ చేసిన భర్త.. చివరకు..

గడ్డ కట్టే చలిలో ఓ అందమైన సరస్సు వద్ద (ice land) ఓ వ్యక్తి ఏదో తవ్వుతున్నట్లు కనిపిస్తాడు. అయితే భూమిలో కొంత తవ్వగానే అందులో నుంచి సెగలు కక్కే వేడి నీరు బుడగలు బుడగలుగా పైకి వస్తుంది. అందులో కొన్ని గుడ్లను వేసి మట్టి కప్పేస్తాడు. అలాగే అక్కడే మరికొన్ని గోతులు తీస్తాడు. ఓ గిన్నెలో బ్రెడ్ తయారీకి (Bread making) అవసరమైన పదార్థాలను వేసి, వాటిని ఆ గోతుల్లో పూడ్చిపెతతాడు. కాసేపటి తర్వాత చూస్తే.. వేడి వేడి బ్రెడ్‌తో పాటూ హాట్ హాట్ ఆమ్లెట్ కూడా సిద్ధమైపోతుంది. చివరకు వాటి రుచి చూసిన పర్యాటకులు వావ్! ఎంతో టేస్టీగా ఉందంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Instagram viral videos) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: కడుపులో ఏదో కదులుతోందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చివరకు నోటి ద్వారా పరిశీలించి బయటికి తీయగా..

Updated Date - 2022-11-15T19:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising