ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వేదికపై అందరితో పాటూ వధువు కూడా వద్దని బతిమాలినా.. ఆగలేకపోయిన వరుడు.. చివరకు ఆమెను లాక్కెళ్లి..

ABN, First Publish Date - 2022-12-18T19:53:39+05:30

ఇటీవల వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరి దృష్టిలో పడేందుకు ప్రతి వివాహ కార్యక్రమంలో వధూవరులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల వివాహ వేడుకలకు సంబంధించిన వీడియోలు (Wedding ceremony videos) తెగ వైరల్ అవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అందరి దృష్టిలో పడేందుకు ప్రతి వివాహ కార్యక్రమంలో వధూవరులు.. వినూత్న విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వేదికపై అందరితో పాటూ వధువు కూడా వద్దు వద్దు అని బతిమాలినా వరుడు వినిపించుకోలేదు. చివరకు వధువును లాక్కెళ్లి అందరికీ షాక్ ఇచ్చాడు.

నా పేరు సోనూ సింగ్.. అని చెప్పడంతో ప్రేమలో పడిన వివాహిత.. తీరా అతడి ఇంటికి వెళ్లిన ఆమెకు.. అసలు విషయం తెలిసి..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. వివాహ మంటపంలో వధూవరులు పెళ్లి పీటలపై కూర్చుని ఉంటారు. మరోవైపు పురోహితుడు వేదమంత్రాలు చదువుతూ ఉంటాడు. అయితే అదే సమయంలో పక్కన ఓ పాట ప్లే అవుతుంది. దీంతో వరుడికి పూనకం వస్తుంది. కూర్చునే డాన్స్ (Dance) వేయాలని ప్రయత్నిస్తాడు. దీంతో ‘‘ఏంటయ్యా.. ఇది.. సైలెంట్‌గా కూర్చో’’.. అని పురోహితుడు వారిస్తాడు. అయినా వినిపించుకోని వరుడు పైకి లేచి డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో పక్కనున్న వారితో పాటూ వధువు కూడా వద్దు వద్దు.. అని వారిస్తుంది. వరుడి చేయి పట్టుకుని బలవంతంగా కూర్చోబెడుతుంది. అయినా ఆగని వరుడు.. మళ్లీ పైకి లేచి, వధువును కూడా బలవంతంగా పక్కకు లాక్కెళ్లి... డ్యాన్స్ చేస్తాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కవుతారు. ఈ వీడియోపై నెటిజన్లు (Funny comments) ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తున్న భార్య.. అనుమానం పెంచుకున్న భర్త.. ఓ రోజు అర్ధరాత్రి..

Updated Date - 2022-12-18T19:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising