ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య ఎదుటే కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భర్త.. బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించి.. చివరకు..

ABN, First Publish Date - 2022-12-31T19:35:02+05:30

భార్య, పిల్లలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాల్సింది పోయి.. చివరకు అతడే వారికి సమస్యగా మారాడు. ఇలాంటి భర్త, ఇలాంటి తండ్రి.. ఎవరికీ ఉండొద్దంటూ స్థానికులు ఛీదరించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్య, పిల్లలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాల్సింది పోయి.. చివరకు అతడే వారికి సమస్యగా మారాడు. ఇలాంటి భర్త, ఇలాంటి తండ్రి.. ఎవరికీ ఉండొద్దంటూ స్థానికులు ఛీదరించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఓ వక్తి తన భార్య ఎదుటే కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బయట ఎవరికీ చెప్పొందంటూ చివరకు దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

రాత్రి వేళ వీధిలోకి వచ్చిన బాలుడిని వెంబడించిన కుక్కలు.. సడన్‌గా కిందపడ్డ చిన్నారి.. అంతలో..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ముజఫర్ నగర్ జిల్లాలోని ఖతౌలీ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భార్య, 16ఏళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్యా పిల్లలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన అతడు.. సభ్యసమాజం తలదించుకునే పని చేసి, అందరితో ఛీకొట్టించుకుంటున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతురి పైనే కన్నేశాడు. ఓ రోజు భార్య లేని సమయం చూసుకుని, కూతురి పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో అలాగే భరిస్తూ ఉండేది. ఇటీవల అతడు మరీ దారుణంగా ప్రవర్తించడం మొదలెట్టాడు.

తమ ఊరి బాలికను మరో వ్యక్తి కలవడం నచ్చని యువకులు.. అర్ధరాత్రి ప్రేమికులు ఇంట్లో ఉండగా.. అక్కడికి వెళ్లి..

భార్య ఎదుటే కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అయినా భార్యకు ముందు అతడిపై అనుమానం కలగలేదు. అయితే ఇటీవల ఓ రోజు భార్య ఎదుటే కూతురిపై దాడి చేయడంతో పాటూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే ఇద్దరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. తన ముందే ఇలా జరగడంతో ఒక్కసారిగా భార్య షాక్ అయింది. తర్వాత కూతురిని తీసుకుని, పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. సెప్టెంబర్‌లో యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కుమార్తెపై ఓ ప్రబుద్ధుడు ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతుండేవాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

Updated Date - 2022-12-31T19:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising